Nirmal | నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి బుధవారం ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో ని ర్మించిన నివాసగృహంలో సదరు ఉద్యో�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కళాశాల సమీపం లో జాతీయ రహదారిపై భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడ రాజుకుంది.
నిర్మల్ జిల్లా కుభీర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనంద్రావు పటేల్ హాజరయ్యారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రైతులు, ప్రజలు, నాయకులు అధికారులతో వాదన
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలవారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో 7,47,644 మంది ఓటర్లు ఉన్నారు.
‘నిర్మల్ పోలీస్-మీ పోలీస్' అనే నినాదంతో ప్రజలకు ఏడాది కాలంలో మరింత చేరువయ్యామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 4 నాటికి ఏడాది పూర్తి కావస్తున్నది.
భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ కేసును 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక, గల్ఫ్ వెళ్లి అప్పులు తీర్చుదామని అక్కడి వెళ్లినా పని దొరుకక, తిరిగొచ్చి ఉన్న ఊరిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంద
పదేళ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిన నిర్మల్ జిల్లా.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. పట్టించుకునే వారు లేక జిల్లాలో ప్రగతి పూర్తిగా కుంటుపడే పరిస్థితి నెలకొన్నది.
జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్ (జీ) మండలం బూరుగుపల్లి(కే) గ్రామాలను అనుసంధానం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు. ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలతో ఈ ఏ