MLA Sanjay | కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) ఫకీర్ కొండాపూర్ గ్రామనికి చెందిన ఆడేపు గణేష్, మెట్పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. వారి యోగక్షేమాలు అ
Jayaraj | ప్రముఖ కవి, గాయకుడు, పాటల రచయిత జయరాజ్‌ను (Jayaraj) నిమ్స్ దవాఖానలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకన్నారు.
R. Narayana Murthy | పీపుల్స్‌స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్ నుంచి శనివారం డిశ్ఛార్జి అయ్యారు. గత బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయిన ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో
పీపుల్స్‌స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్ట
R Narayana Murthy | ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూ�
‘నిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్‌కు ధీటుగా సేవలు అందిస్తున్నది. కానీ అది సరిపోదు. రాబోయే రోజుల్లో విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్‌గా చూడాలనేది నా కళ.
అత్యవసర చికిత్సపై నిమ్స్ దవాఖానలోని ఆడిటోరియంలో ఆదివారం సదస్సు జరిగింది. అంతర్జాతీయ ట్రామా అండ్ క్రిటికల్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ డాక్టర్ న
విధి వెకిరించింది. రెకాడితే గాని డొకాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లి ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధితో మృతి చెందింది. ఓ వైపు ఆమెను కాపాడుకుంటున్న సమయంలో 28 ఏళ్ల కుమారుడికి కిడ్నీ వ్యాధి సోకడం�
నిమ్స్ దవాఖానలో ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి బ�
వైద్యసేవల్లో రాష్ర్టానికి ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చేందుకు ఇక్కడి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కొనియాడారు.