Jayaraj | జయరాజ్ను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Jayaraj | ప్రముఖ కవి, గాయకుడు, పాటల రచయిత జయరాజ్ను (Jayaraj) నిమ్స్ దవాఖానలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకన్నారు.
ఖైరతాబాద్, జూలై 21 : ప్రముఖ కవి, గాయకుడు, పాటల రచయిత జయరాజ్ను (Jayaraj) నిమ్స్ దవాఖానలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని మంత్రి ప్రభాకర్ ఆకాంక్షించారు. కాగా, జయరాజ్గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు (Nims hospital) తరలించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డును అందించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Biggboss Season 8 | ‘బిగ్ బాస్ సీజన్ 8’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్గా కొత్త సీజన్ లోగో
- Jurala Dam | జూరాల ప్రియదర్శిని డ్యామ్కు పోటెత్తుతున్న వరద.. 17 గేట్లు ఎత్తిన అధికారులు..
- Dinesh Saraogi | విమానంలో మహిళకు లైంగిక వేధింపులు.. జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

