న్యూజిలాండ్‌తో శనివారం ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో గెలవాల్సిన మ్యాచ్‌లో లం కేయులు చేజేతులా ఓటమి పాలయ్యారు. 173 పరుగుల ఛేదనలో భాగంగా ఒక దశలో 13 ఓవర్లకు 120/0గా ఉన్న లంక.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలి ఓటమిని కొని తె�
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై న్యూజిలాండ్ మరింత పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 136/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ 453 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. యంగ్(60), విలియమ్సన్(50) అర్ధసెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇబ్బందుల్లో పడింది. టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో బెన్ స్టోక్స్ సేన 323 పరుగుల భారీ తేడాతో వి�
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో క్రిస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జ�
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో టెస్టులు ముగుస్తున్న కొద్దీ ఫైనల్ రేసు మరింత రసవత్తరమవుతోంది. టాప్-2లో నిలిచేందుకు ఏకంగా ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు.. 12.4 ఓవర్లలోనే దంచేసింది.
ఇటీవలే భారత్‌ను భారత్‌లో ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌కు శ్రీలంక స్వదేశంలో చుక్కలు చూపించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 2-0తో గెలుచుకున్నారు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న భారత మహిళల జట్టులో యువ ఓపెనర్ షఫాలీ వర్మ చోటు కోల్పోయింది. ఈ ఏడాది వన్డేలలో పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న షఫాలీపై సెలక్టర్లు వేటు వేశారు.