Champions Trophy Final | నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 25 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 108 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 24వ ఓవర్ జడేజా వేసిన రెండో బంతికి టామ్ లేథమ్ (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు.. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు.
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 108 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 24వ ఓవర్ జడేజా వేసిన రెండో బంతికి టామ్ లేథమ్ (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు.. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర జోడి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. 57 పరుగుల వద్ద స్పిన్నర్ వరుణ్ బౌలింగ్‌లో విల్ యంగ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో 69 పరుగుల స్కోరు వద్ద న్యూజిలాండ్‌కు రెండో దెబ్బ తగిలింది.
రోహిత్ 11వ ఓవర్లో కుల్దీప్ను బౌలింగ్‌కు దించాడు. తాను వేసిన తొలి బంతికే రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. రచిన్‌కు రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రచిన్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 13 ఓవర్లో విలయమ్సన్ (14) మూడో వికెట్‌ను కోల్పోయింది. ఇక 24వ ఓవర్లో నాలుగో వికెట్‌ను కూడా చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ ఉన్నారు. 25 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 114/4
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

