America | భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకోగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మైనపు బొమ్మను న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Times Square | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు.
ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారు. న్యూయార్క్‌లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పేర్కొన్నారు.
2023కు వీడ్కోలు చెప్పి 2024లోకి అడుగు పెడుతున్న క్షణాల్ని ప్రపంచ దేశాలు ఆనందోత్సాహాలతో ఘనంగా ఆహ్వానించాయి. కొత్త ఆశలతో.. సరికొత్త ఆశయాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి.
Actor Vishal | కోలీవుడ్ నటుడు విశాల్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకోవడానికి అమెరికా వెళ్లిన విశాల్ అక్కడ న్యూయార్క్ వీధుల్లో ఓ
Horse | ఓ కార్గో విమాన (cargo plane) సిబ్బందికి షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానంలో ఓ గుర్రాన్ని తరలిస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉంచిన బోను నుంచి తప్పించుకున్న గుర్రం విమానంలోని సిబ్బందిని భయబ్�
New York Diwali | హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు అమెరికాలోని న్యూయార్క్ (New York) రాష్ట్రం ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.
అమెరికాలో దీపావళి పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హూచల్ సంతకం చేశారు.
ఐర్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ రాత్రి భోజనం కోసం తయారు చేసిన మెనూను వేలం వేశారు.