Viral Video | న్యూయార్క్ (New York) నగరంలో ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి సిగ్నల్ (Red Signal) వద్ద ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాలి కాలుష్యాన్ని కొలిచే చౌకైన పరికరాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీన్ని ఫ్లాట్బర్న్ అని పిలుస్తున్నారు.
Another Pee-Gate | శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థ�
ఆక్లాండ్ నుంచి అమెరికా బయల్దేరిన విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం దాదాపు 16 గంటలపాటు ప్రయాణం చేసి.. టేకాఫ్ అయిన చోటే తిరిగి ల్యాండ్ అయింది.
Pee-Gate | మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల
Air India ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల ఇవాళ ఎ�
అగ్రరాజ్యం అమెరికాలో కురుస్తున్న మంచు తుఫాన్ ధాటికి అక్కడ ఉన్న తమ పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ స్టార్ హీరో ఇప్పటికే న్యూయార్క్‌లోని పాపులర్ జునూన్ రెస్టారెంట్ (Junoon)లో సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పాపులర్ రెస్టారెంట్లో సందడి చేశాడు. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో అందరితో పంచుకున్నాడు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..?
America | క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి
అవును మీరు చదివింది నిజమే. యూఎస్‌లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్టును సృష్టించారు. ఈ ఉద్యోగికి వార్షిక వేతనం రూ. కోటి 38 లక్షల 55 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు.