Heavy Rains | | ఇటలీలోని మిలాన్ (Milan) నుంచి అమెరికా లోని న్యూయార్క్ (New York) జేఎఫ్ కే (JFK) ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రోమ్ (Rome) లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
న్యూయార్క్లోని (New York) చారిత్రక బ్రూక్లిన్ బ్రిడ్జిని (Brooklyn Bridge) ఓ క్రేన్ ఢీకొట్టింది. దీంతో రెండు నగరాలను కలుపుతున్న ఈ పురాతన రాతి కట్టడం పాక్షికంగా ధ్వంసమైంది. ఈస్ట్ రివర్పై (East River) ఉన్న ఈ బ్రిడ్జి కింది ను
అమెరికాలో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన షికాగో క్రమంగా కుంగుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. భూగర్భ పర్యావరణ మార్పులే (underground climate change) ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉన్నదని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అన్నారు. పీఎంజే జువెలర్స్ సంస్థ కోసం సితార నటించిన తొలి యాడ్ రిలీజ్ వేడుక శ�
Crime news | సాధారణంగా దొంగలు తాము దోచుకోవాలనుకున్నది దోచుకోగానే జాడలేకుండా పారిపోతారు. పైగా ముఖం కనిపించకుండా ముసుగులు వేసుకుంటారు. కానీ న్యూయార్క్లో ఓ దొంగ మాత్రం దర్జాగా, ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు.
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
New York Diwali | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి (Diwali) పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది.
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన సీఐటీటీఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకుమారి రత్నావతి పాఠశాల నిర్మించబడింది. ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం ఉండేలా రాజకుమారి రత్నావతి పాఠశాలను నిర్మించా
త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి తన మద్దతు ఇస్తానని చెప్పారు.
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తు న్న విమానంలో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేశాడు. జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఓ విమానం బయలుదేరింది.