వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్‌కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్‌శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర
Most Millionaire's | అత్యంత కోటీశ్వరులున్న నగరాల జాబితాలో భారతీయ నగరాలకు సైతం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్న
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓహియో రాష్ట్రంలో ఒకరు మరణించారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ శుక్రవారం పేర్కొన్నది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్‌హట్టన్‌లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాల
అమెరికా ఆరోపిస్తున్నట్టుగా న్యూయార్క్‌లో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో ప్రమేయం ఉన్న అధికారులను భారత ప్రభుత్వ దర్యాప్తులో గుర్తించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడ�
టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతున్నదని ఆందోళన చెందుతున్న అమెరికాలోని నగరాలు, రాష్ర్టాలు, పాఠశాలల జాబితాలో న్యూయార్క్ నగరం కూడా చేరింది.
Subway Shooting: అమెరికాలో సబ్వే స్టేషన్లో టీనేజ్ విద్యార్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. సాయంత్రం స్కూల్ పిల్లల రద్దీ ఉండే సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రాంక్స్ స్టేషన్లో జరి
తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ మూలాలున్న సంకేత్ జయేశ్ బల్సారా నియమితులయ్యారు.