UN | ఇంకెంత కాలం వేచి చూడాలి? .. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలపై భారత్
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి నొక్కిచెప్పింది.
UN | న్యూయార్క్: ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి నొక్కిచెప్పింది. న్యూయార్క్లో శనివారం జరిగిన ఐరాస 78వ సెషన్స్ ఇన్ఫార్మల్ సమావేశంలో తన గళాన్ని గట్టిగా వినిపించింది.
మండలిలో సంస్కరణల కోసం 2000లో ప్రపంచ దేశాల నేతలు తీర్మానించారని, ఈ సంస్కరణల కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలని భారత ప్రతినిధి ప్రశ్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- New York
- security council
- UN
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

