టెక్ట్స్ ఇస్తే వీడియో రెడీ
టెక్నాలజీ రంగంలో ఏఐ చాట్ జీపీటీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొచ్చింది.
న్యూయార్క్, ఫిబ్రవరి 16: టెక్నాలజీ రంగంలో ఏఐ చాట్ జీపీటీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొచ్చింది. మనం టెక్ట్స్ ఇస్తే చాలు నిమిషం వీడియోను రూపొందించే కొత్త మాడల్‌ను రూపొందించింది. దీనికి సోరా అని పేరు పెట్టింది. వినియోగదారుడు ఇచ్చిన ప్రాంప్ట్‌కు అనుగుణంగా ఈ మాడల్ నిమిషం వీడియోను రూపొందించి ఇవ్వగలదని ఆ సంస్థ ఎక్స్‌లో వెల్లడించింది.
యూజర్ ఇచ్చిన పదాలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా కెమెరా మోషన్లతోసహా వివిధ క్యారెక్టర్లను కూడా ఇది రూపొందిస్తుందని తెలిపింది. దీని భద్రత కోసం అనేక చర్యలను తీసుకొంటున్నామని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ సాంకేతికతలో తప్పు దోవ పట్టించే కంటెంట్‌ను గుర్తించే టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. సోరా రూపొందించిన పలు వీడియోలను ఓపెన్ ఏఐ ఎక్స్‌లో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

