Viral Video | వామ్మో.. ఫ్రిడ్జ్‌ను తలపై బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్ చేస్తున్న వ్యక్తి
Viral Video | ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు, విచిత్రాలు అందరికీ పరిచయం అవుతున్నాయి.
Viral Video | ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు, విచిత్రాలు అందరికీ పరిచయం అవుతున్నాయి. తాజాగా రిస్కీ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా మనం ఫ్రిడ్జ్‌ను రెండు చేతులతోనే బ్యాలెన్స్ చేయలేము. దాన్ని ఒకచోటి నుంచి మరోచోటుకు స్థానభ్రంశం చేయాలంటే ఇతరుల సాయాన్ని కోరుతాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎంతో అలవోకగా ఫ్రిడ్జ్‌ను తలపై పెట్టుకుని (Man Carrying Fridge On Head) సైక్లింగ్ (Cycling) చేశాడు. దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ నడుపుతూ న్యూయార్క్ నగర వీధుల్లో వెళ్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇది నిజమేనా..? ఫేక్ అయి ఉంటుంది..’, ‘షాకింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Viral Video | సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టిన బస్సు.. షాకింగ్ వీడియో
Sikkim Floods | సిక్కింలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు
Uttarakhand | ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం.. 3.2 తీవ్రత
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

