Bus Collision: ఢీకొన్న రెండు బస్సులు.. అమెరికాలో 75 మందికి గాయాలు
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
న్యూయార్క్: అమెరికాలో రెండు బస్సులు(Buses Collided) ఢీకొన్న ఘటనలో 75 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది. మన్హటన్లో ఓ డబుల్ డక్కర్ టూర్ బస్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ కమ్యూటర్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో డబుల్ డక్కర్కు చెందిన అద్ధాలు పూర్తిగా పగలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. 18 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 63 మందిని మెడికల్ స్టాఫ్ చెకప్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

