కేవలం 18 ఏండ్లకే భారత్‌లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా సాక్షి కొచ్చర్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 19 ఏండ్ల వయసులో మరో మహిళా పైలట్ మైత్రీ పటేల్ సాధించిన రికార్డును సా�
Karnataka | ఇదొక అరుదైన సంఘటన.. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న ఓ ఎస్సై ఆ పోలీస్ స్టేషన్ బాధ్యతలను కొత్తగా వచ్చిన మరో ఎస్సైకి అప్పగించాడు. ఇందులో అంత వింత ఏముంది? బదిలీ మీద వెళ్లిన ఏ అధికారి అయిన ఇదే చేస్తారు కదా అని
Fire in bus | ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై కే బిట�
అల్లర్లతో అట్టుడుకుతూ మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మండిపడ్డారు.
IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో.. టేకాఫ్ ఆయిన తర్వాత కాసేపటికే సమస్య వచ్చింది.
ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఎటు చూసినా (Delhi Metro) రీల్స్, వీడియోలు చేయడం రివాజుగా మారింది. చేతిలో ఫోన్‌తో ఏ దృశ్యాన్నైనా మొబైల్స్‌లో బంధించేస్తున్నారు. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్ధల్లో రీల్స్ చేయ
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది.
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాం�
Bihar CM Nitish Kumar | దేశంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు �