Boys marriage | గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు ఉత్తుత్త పెళ్లి జరిపించారు.
Heavy rains | ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పలుచోట్ల రహదారులపై క�
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన ఐదుగురు మరణించారు. వీరిని తీసుకెళ్లిన మినీ జలాంతర్గామి కుప్పకూలి ముక్కలైందని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది.
కేవలం 18 ఏండ్లకే భారత్‌లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా సాక్షి కొచ్చర్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 19 ఏండ్ల వయసులో మరో మహిళా పైలట్ మైత్రీ పటేల్ సాధించిన రికార్డును సా�
Karnataka | ఇదొక అరుదైన సంఘటన.. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న ఓ ఎస్సై ఆ పోలీస్ స్టేషన్ బాధ్యతలను కొత్తగా వచ్చిన మరో ఎస్సైకి అప్పగించాడు. ఇందులో అంత వింత ఏముంది? బదిలీ మీద వెళ్లిన ఏ అధికారి అయిన ఇదే చేస్తారు కదా అని
Fire in bus | ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై కే బిట�
అల్లర్లతో అట్టుడుకుతూ మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మండిపడ్డారు.
IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో.. టేకాఫ్ ఆయిన తర్వాత కాసేపటికే సమస్య వచ్చింది.