Flyover collapses | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైవోవర్ కుప్పకూలడంతో.. ఆ ఫ్లైవోవర్ కింద విధుల్లో ఉన్న క్రేన్ ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు.
Triple train accident | ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్‌లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయ�
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) ఇవాళ మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆ తుఫాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Smriti Irani | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పద�
Heatwave conditions | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి.
Women wrestlers | భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తున్నది.
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
Fire accident | పశ్చిమబెంగాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హౌరా నగరంలోని దొమ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.