‘ఎస్ఏయూ ఫ్యాకల్టీ తొలగింపు అప్రజాస్వామికం’
సౌత్ ఏషియన్ యూనివర్సిటీ(ఎస్ఏయూ)లో నలుగురు ఫ్యాకల్టీని సస్పెండ్ చేయటాన్ని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ఖండించారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం అప్రజాస్వామికం, నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: సౌత్ ఏషియన్ యూనివర్సిటీ(ఎస్ఏయూ)లో నలుగురు ఫ్యాకల్టీని సస్పెండ్ చేయటాన్ని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ఖండించారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం అప్రజాస్వామికం, నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌కు మంగళవారం లేఖ రాశారు. సరైన విచారణ చేపట్టకుండా ఫ్యాకల్టీ సభ్యుల్ని సస్పెండ్ చేశారని, ఇలాంటి చర్యల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్లీ ైస్టెపెండ్ను తగ్గించటంపై 2022లో పీజీ విద్యార్థులు నిరసన చేపట్టగా, ఆ సమయంలో కొంతమంది వర్సిటీ ఫ్యాకల్టీ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి నలుగురు ఫ్యాకల్టీ సభ్యులు సస్పెండ్‌కు గురయ్యారు. సార్క్ కూటమిలోని 8 సభ్య దేశాలు ఎస్ఏయూకి స్పాన్సర్షిప్ అందిస్తున్నాయి. ఇటీవల ఓ దళిత విద్యార్థి విషయంలో వర్సిటీ యాజమాన్యం వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

