Mumbai Rains | ముంబైలో ఎడతెగని వర్షం.. అంధేరి సబ్వేలో నిలిచిన వరద నీరు.. వాహనాల రాకపోకలు బంద్
Mumbai Rains | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక అంధేరి ప్రాంతంలో అయితే కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రదేశమైన అంధేరి సబ్వేలో భారీగా వరద నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు దూరం ఎక్కువైనా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొన్నది. దాంతో సబ్వేలో నిలిచిన నీటిని త్వరగా తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
#WATCH | Maharashtra: Andheri Subway waterlogged in Mumbai as rain continues to lash the city pic.twitter.com/YRfX3RbO2v
— ANI (@ANI) June 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

