Home
Telangana
Telangana Rising 2026 Global Summit Preparations Begin Cs Calls For Coordinated Action
గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చేయాలి: సీఎస్
రాష్ట్రంలో డిసెంబర్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్-2026’ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిసెంబర్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్-2026’ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం అత్యంత అవసరమని చెప్పారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధికల్పన, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

