Home
National
Watch Haryana Home Minister Anil Vijs Residence In Ambala Flooded Following Incessant Rainfall In The State
Anil Vij residence | హర్యానాలో భారీ వర్షాలు.. నీట మునిగిన హోంమంత్రి నివాసం.. Video
Anil Vij residence | హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు తటాకాల్లా మారిపోయాయి.
న్యూఢిల్లీ: హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు తటాకాల్లా మారిపోయాయి. వరదలతో వీధులు నదులను తలపిస్తున్నాయి. అంబాలా పట్టణంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ నివాసం కూడా నీట మునిగింది.
ఆయన ఇంటి లోపల కూడా మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. అనిల్ విజ్ ఇల్లు మాత్రమే కాదు, ఆయన ఉండే కాలనీ కూడా పూర్తిగా జలమయమైంది. జనం ఇళ్ల నుంచి కాలు కూడా బయట పెట్టలేనంతగా వీధిలో వరద నీళ్లు నిలిచాయి. అనిల్ విజ్ నివాసం నీట మునిగిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Haryana Home Minister Anil Vij’s residence in Ambala flooded following incessant rainfall in the state. pic.twitter.com/N815lda0Ex
— ANI (@ANI) July 12, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

