కొంతమంది యువతులు ఓ కేఫ్ వద్ద సిగరెట్లు కాల్చటాన్ని చూసి ఆగ్రహానికి లోనైన 70 ఏండ్ల వృద్ధుడు, రాత్రి కేఫ్‌ను మూసేసాక..అక్కడికి వెళ్లి దానికి నిప్పు పెట్టాడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చో�
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు (Rajasthan Polls) ప్రచార వ్యూహాలకు పదునుపెట్టడం, అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ �
అసోంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలో కుల గణన (Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు.
Manipur Violence | మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నా�
ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండటం సరైనదేనా? అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయనున్నట్టు సుప్రీంకోర్టు �
కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు బీజేపీకి అనుకూలంగా లేవని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు.
Central Election Commission | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది.
Electric car | విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది.