Kanwar Yatra | ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్రపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. యాత్రా మార్గంలోని దుకాణదారులు తమ దుకాణాల నేమ్ ప్లేట్లలో వారి పేర్లను చేర్చాలని స్థానిక అధికారులు ఉత్తర్వులు చేయడం వివాదానికి తెరలే
Global Microsoft Cloud Outage : మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో ఊహించని రీతిలో జాప్యం జరుగుతున్నదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Steel Plant : బయ్యారం స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోతుంటే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాల్లో కొలువుతీరుతున్నాయి.
Shivraj Singh Chouhan : జార్ఖండ్‌ను విధ్వంసం నుంచి కాపాడి, ప్రజల సహకారంతో కాషాయ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.