Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు.
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Dayanidhi Maran : ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఓటు వేసిన వారి కోసం కూడా పనిచేయడం లేదని, కేవలం తనకు మద్దతిస్తున్న పార్టీల కోసమే పనిచేస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు.
CPI : కేంద్ర బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏం చెప్పినా మోదీ సర్కార్‌ను కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ ముందుకొచ్చిందనేది వాస్తవమని సీపీఐ నేత అన్నీ రాజా అన్నారు.
Special Status : కేంద్రంతో పోరాడి బిహార్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని చెప్పారు.
Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిహార్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు.
Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్‌కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.