Bangladesh | బంగ్లాదేశ్‌లో హైకమిషన్‌పై భారత్ కీలక నిర్ణయం
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.
Bangladesh : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్, కాన్సులేట్స్ నుంచి అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబాలను ఢాకా నుంచి వెనక్కిపిలిపించాలని భారత్ నిర్ణయించింది. అయితే హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, హైకమిషన్ యధావిధిగా పనిచేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాగా బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపధ్యంలో 199 మంది ప్రయాణీకులు, ఆరుగురు శిశువులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢాకా నుంచి ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకుంది.పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది.
వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.
Read More :
Vinesh phogat | ఫోగాట్ పతక గర్జన.. ఒలింపిక్స్ ఫైనల్‌కు తొలి భారత మహిళా రెజ్లర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

