Gaurav Bhatia : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Congress Leader : హిండెన్‌బర్గ్ తాజా నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు.
Waqf (Amendment) Bill, 2024 : వక్ఫ్ బిల్లుపై శివసేన (UBT) తన వైఖరి స్పష్టం చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు.