బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏవిధంగా మారిందో ప్రజలు గుర్తిం చాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థాని�
రంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, మున్సిపల్, ఎంపీడీవో, తహసీల్దార్, మండల పరిషత్ �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పరిగి పట్టణంతోపాటు మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి అవతరణ ఉత్సవా లను వైభవంగా జరిపార�
అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ అన్ని రంగాల్లో ప్రగతి వెలుగులు దశదిశలా విరజిమ్ముతున్నాయని కలెక్టర్ శశాంక అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేనివని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆమె ఆదివారం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాలకు వందనం చేశారు. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పిం
అనేక త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ పతాకావిషరణ చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ, విత్తన సరఫరాపై గురువారం ఆమె కలెక్టర్లతో టె�
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. గ్రామా లు, పట్టణాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీత
ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ అందజేసి సర్కార్ లక్ష్యాన్ని నెరవేర్చుతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొ�
కొత్త ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించాలనే లక్ష్యంగా పని చేస్తుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జ�