ST certificates | మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
Tribal leaders | ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సొంత రాజకీయాల కోసం ఆదివాసీలను బలి చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు.
Mahalakshmi pujas | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఆదివాసులు ఆదివారం భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ పూజలు నిర్వహించి మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Caste certificates | వలస వచ్చిన లంబాడీలపై విచారణ చేపట్టి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సెడ్మాకి రామారావు డిమాండ్ చేశారు.
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైగల బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలతోపాటు బురదతో అధ్వాన్నంగా మారింది.