Vana Bhojanam | సంస్కృతి, సంప్రదాయాలను, భారతీయ విలువలను వివరించేందుకుగాను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు వనభోజనం నిర్వహించారు.
Hostel Workers | గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలోని డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.
Dharma Yudham | ఈనెల 23న ఉట్నూరులో నిర్వహించనున్న ధర్మ యుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు దాది రావు పిలుపునిచ్చారు.
BRS Leaders | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ సతీమణి సునీత ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.