Vande Mataram | నార్నూర్ మండలంలో వందేమాతరం గీత ఆలాపన
Vande Mataram | వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
నార్నూర్ : వందేమాతరం ( Vande Mataram ) గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో శుక్రవారం అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వందేమాతరం ఉద్ధేశం, గీతం దేశానికి ఉపయోగపడ్డ తీరును వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎంఈవో పవర్ అనిత, గాదిగూడ ఎంపీ ఓ రమేష్, మాజీ జడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంతరావు, దళిత అవార్డు గ్రహీత కొరల మహేందర్, నాయకులు చౌహాన్ యశ్వంత్ రావు, సుల్తాన్ ఖాన్, హైమద్, ఈశ్వర్, మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

