Adilabad | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలానికి చెందిన పెందోర్ దీపిక జాతీయస్థాయి పుస్తక రచయితగా ఎదగడం హర్షనీయమని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ అన్నారు.
Boycott | వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రిన్సిపాల్ ప్రశాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ST certificates | మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
Tribal leaders | ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సొంత రాజకీయాల కోసం ఆదివాసీలను బలి చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు.
Mahalakshmi pujas | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఆదివాసులు ఆదివారం భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ పూజలు నిర్వహించి మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.