Hostel Workers | గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలోని డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.
Dharma Yudham | ఈనెల 23న ఉట్నూరులో నిర్వహించనున్న ధర్మ యుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు దాది రావు పిలుపునిచ్చారు.
BRS Leaders | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ సతీమణి సునీత ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
Inter Exams | ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్అ ధ్యాపకులకు సూచించారు.
Dandari Utsavam | ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలు బుధవారం ముగిశాయ