మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైగల బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలతోపాటు బురదతో అధ్వాన్నంగా మారింది.
చిన్నారులే జాతి సంపద.. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్న నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోషణ లోపంతో సతమవుతున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు.