AI Teaching | మహబూబ్ నగర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో బోధన విద్యార్థులకు వరంగా మారనున్నదని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పేర్కొన్నారు.
యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతు�
తల్లి వేతనం అడిగాడని కుమారుడిని పోలీసులు చితకబాదిన ఘటన నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం అల్లీపూర్లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి మండలం అలీపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బాపురం శివారులో ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్‌హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన సాయిల్ టెస్టు పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట-కొడంగల్-మక్తల్ నియోజకవర్గాల�
రాష్ర్టానికి కేంద్రం నిధులు సాధించడంలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా
రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని రూ.12 వేలకే పరిమితం చేసి అన్నద
నేను రాష్ట్రంలో నలుమూలను తిరిగినా మీకు అండగా తిరుపతిరెడ్డి ఉంటాడు, మీకు ఏ కష్టం వచ్చినా.. ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు అని చంద్రవంచ సాక్షిగా ముఖ్యమంత్రి రే�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆసరా పింఛన్ల మొత్తం పెరగకపోవడంతో నారాయణపేట జిల్లా మరికల్లో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెంచిన పింఛన్‌ను ఎప్పుడు ఇస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అధిక�
‘ఇసుకా.. ఇసుకా.. ఎందుకు తరలు తున్నావంటే.. మామూళ్లకు కక్కుర్తిపడే అధికారులు ఉంటే తరలనా’.. అందంట. నారాయణపేట జిల్లాలో పరిస్థితి అలా తయారైంది. చీకటి పడిందంటే చాలు ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది.
అకాల వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిచింది. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు మొత్తం 4,331 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప గ్రామాలకు చెందిన రైతులు తీసుకొచ్చారు. అయితే మధ�
నారాయణపేట జిల్లా మరికల్ మండలకేంద్రంలో చివరి మజిలీకి ఇక్కట్లు తప్పడం లేదు. మరికల్ మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని పూడ్చేందుకు తీసుకెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. మరికల్ �
పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.