నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటను తలపిస్తున్నది. ఈ పాఠశాలలో ఇటీవల రూ.8.25 లక్షలతో ప్రహరీ నిర్మించారు.
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్‌లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఆగి ఉన్న లారీని ఓల్వో బస్సు ఢీకొట్టగా 18 మందికి గాయాలైన ఘటన గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని 167 జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది.
Farmers Angry | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఉందని చెప్పిన అధికారులే డుమ్మా కొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
School Development | తాము చదివిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.
పేట పట్టణానికి చెందిన మానసవీణ కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ వరల్డ్ నుంచి మెడల్, ప్రశంసాపత్రం అందుకున్న ది. 2023 డిసెంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ వరల్డ�
నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో మండలం ఉప్పర్‌పల్లిలో పిడుగుపడటంతో భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) అక్కడికక్కడే మృతి చ