సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మంగళవారం నారాయణపేట డీఎస్పీ కి పిర్యాదు చేశారు.
SIT probe | మహిళా ఐఏఎస్ ఆఫీసర్, మంత్రులపై మీడియాలో వచ్చిన కథనాలు.. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పోటోల మార్ఫింగ్పై నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో విచారణకు రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి స్పెషల్ ఇన్వె�
Singotam Temple | మండలంలోని సింగపట్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిధులు కేటాయించాలని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Narayanapet | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్�
Madasi Kuruva leaders | మదాసి కురువకు, మదారి కురువలకు ఎస్సీ పత్రాలు ఇవ్వకుంటే త్వరలో ముఖ్యమంత్రి జరిపే జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలోని తీలేరు సహకార సంఘానికి గురువారం 900 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఆది హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి రథోత్సవం (Rathotsavam) అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం ఆది హనుమాను దేవాలయం దగ్గ�