ఈనెల 19వ తేదీ వరకు దోస్త్ పోర్టల్ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
CMRF | ముఖ్యమంత్రి సహాయని నిధి చెక్కును శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుమతితో ఆయన తమ్ముడు బాధితుడి కుటుంబానికి అందజేశారు.
Narayanapet | మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు.
Narayanapet | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్
గద్వాల పట్టణంలో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికుల�
Narayanapet | మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన సరస్వతి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి సూచించారు.
Narayanapet | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో వరండాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.