KTR Birthday | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ది ఓ ప్రత్యేక స్థానం. మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలుసిసలు తెలంగాణవాది ఆయన. ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష ర�
వర్షాకాలం సీజన్ కావడంతో ఆలస్యంగానైనా జిల్లా అంతటా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భద్రాచలం గోదావరికి వరదలు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నాం.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు చేపట్టారు.
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల కు ఇబ్బంది తలెత్తకుండా అధికార యం త్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసిం ది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్‌గా ఉన్నారు.
‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట
‘నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాం, ఎప్పటికప్పుడు వర్షాలపై తహసీల్దార్లతో సమీక్షిస్తున్నామని’ కలెక్టర్ జితేశ్ వీ పాట�
పెద్దపల్లి జిల్లా చాలా చైతన్యం కలిగిన జిల్లా. ఇక్కడి ప్రజలు మాటల్లో కాదు చేతల్లో చూపుతారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్ప టికే జిల్లాకు అనేక జాతీయ అవార్డులు వచ
నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్. తాను ఎన్నికైన 24 నెలల కాలంలోనే ప్రతిపక్ష నాయకులు సైతం ముక్కున వేలేసుకునేలా న
Congress | ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలు�
తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయి
వేసవిలో తల్లిదండ్రులతో కలిసి సరదాగా సమ్మర్ క్యాంప్‌కు వెళ్లిన ఆ అమ్మాయి.. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఈత కొలనులో చేప పిల్లను తలపించిన ఆ ముడి బంగారాన్ని సానబెట్టిన కోచ్ ఆ చి�
Telangana | ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో తెలంగాణ సర్కారు మహిళా, శిశు సంరక్షణకు పెద్దపీట వేసింది. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట�
‘మాకు సెంటు భూమి లేదు. అత్తామామలిచ్చిన గుడిసెల్నే ఉంటున్నం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ 75 గజాల భూమికి పట్టా ఇచ్చిన్రు. ఆయన చేతుల మీదుగా తీసుకుంటుంటే మస్తు సంబురమనిపించింది. దిక్కూమొక్కులేని మాకు భూమిచ్�
కులవృత్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని బీసీ కులవృత్తుల పథకం లబ్ధిదారు కుందారపు మురళి అన్నారు. మంచిర్యాలలో బీసీ కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన�