యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించిన�
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
ఉమ్మడి జిల్లాలో పలు తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.13.90 కోట్లతో ఆరు చోట్ల బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జీఓ 147ను ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధులత�
ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణమని, ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశానని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఆమె నమస్తే తెలంగాణ ఇంట�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడంతోపాటు ఇక్కడ అమలు చేస�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్‌సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్‌లైట్ పనులకు ఎంపీ బడుగ
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి గోస అంతా ఇంతా కాదు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతుండే. చేతికొచ్చే పంటలు దక్కకపోతుండే. గుక్కెడు తాగు నీటికీ కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
Minister Jagadish Reddy | భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్�
ఇంటా, బయట వేధింపులు.. లైంగిక దాడులు, ఇతర సామాజిక సమస్యలతో బాధపడే మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది. పసి పాప నుంచి 60 ఏండ్ల వృద్ధురాలి వరకు సమస్యల్లో చికుకున్న వారిని మేమున్నామంటూ అక