Home
Cinema
60 Buddhist Monks From Thailand Undertake Foot Journey From Karnataka To Telangana For World Peace
ప్రపంచ శాంతి కోసం కింగ్ బుద్ధ
ప్రపంచశాంతి కోసం థాయ్‌లాండ్‌కు చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశించింది.
ప్రపంచశాంతి కోసం థాయ్‌లాండ్‌కు చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. ఇందు లో ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు సత్యారెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని హాలీవుడ్లో నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు పది దేశాల్లో చిత్రీకరణ పూర్తయిందని, ఇంకా 15 బౌద్ధ దేశాల్లో షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉందని సత్యారెడ్డి తెలిపారు. ప్రపంచంలోని వందదేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, బుద్ధుని జీవితం, పంచశీల సిద్ధాంతాలను తెలియజేస్తూ ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని సత్యారెడ్డి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

