Miss Universe | థాయ్లాండ్ (Thailand) లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది.
Sirikit | సంప్రదాయ చేతి వృత్తులను, అడవులను రక్షించేందుకు కృషిచేసిన థాయ్లాండ్ (Thailand) ‘క్వీన్ మదర్ (Queen mother)’ సిరికిట్ కిటియాకర (Sirikit Kitiyakara) శనివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 93 ఏళ్లు.
Thaksin Shinawatra | థాయ్లాండ్ (Thailand) మాజీ ప్రధాన మంత్రి (Former Prime minister) థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. గతంలో ఓ కేసులో విధించిన శిక్షను షినవత్ర సరిగ్గా అనుభవించలేదనే కారణంతో మరోసారి ఏడాదిప
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పూల్ ‘బీ’ మ్యాచ్లో భారత్.. 11-0తో థాయ్లాండ్పై భారీ విజయాన్ని అందుకుంది.
పొరుగు దేశం మాజీ నేతకు చేసిన ఒక ఫోన్ కాల్ థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవ్రత పదవికే ఎసరు తెచ్చింది. ఈ మేరకు పార్టీ సస్పెండ్ చేసిన ఆమెను పూర్తిగా పదవి నుంచి తొలగించాలని థాయ్లాండ్ కోర్టు తాజా
Miss India Universe 2025 | రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన మణికా విశ్వకర్మ మిస్ ఇండియా యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలచుకుంది. సోమవారం రాత్రి జైపూర్లోని జీ స్టూడియోలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 22 ఏళ్ల మణిక కిరీటాన్ని
Cambodia-Thailand | థాయ్ లాండ్, కంబోడియా (Cambodia-Thailand) మధ్య గత ఐదురోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి.
Mass Shooting | థాయ్లాండ్ (Thailand)లో కాల్పుల ఘటన కలకలం (Mass Shooting) రేపింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని రద్దీగా ఉండే ఓర్ టు కో మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి శాంతి దూతగా మారారు. మరో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశారు!. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు