Cambodia-Thailand | థాయ్ లాండ్, కంబోడియా (Cambodia-Thailand) మధ్య గత ఐదురోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి.
Mass Shooting | థాయ్‌లాండ్ (Thailand)లో కాల్పుల ఘటన కలకలం (Mass Shooting) రేపింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని రద్దీగా ఉండే ఓర్ టు కో మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి శాంతి దూతగా మారారు. మరో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశారు!. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు
Thailand: థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య బోర్డర్ ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశాల సరిహద్దులు రక్తసిక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోసుమారు లక్ష మంది సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు త
Indian Embassy | థాయ్‌లాండ్ (Thailand), కంబోడియా (Combodia)లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) కీలక అడ్వైజరీ జారీ చేసింది.
Airstrikes | థాయ్‌లాండ్ (Thailand), కాంబోడియా (Combodia) మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి.
థాయ్‌లాండ్, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాలలో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 10 మంది థాయ్ పౌరులు మరణించారు.
Cambodia: థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. ప్రాచీన ఆలయం ప్రసాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ ఘటన జరిగింది.
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
అర్జున్, రఘువరన్, మనీషా కొయిరాలా నటించిన 1999 నాటి ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో జర్నలిస్టుగా నటించిన అర్జున్ తన టీవీ చానెల్ ఇంటర్వ్యూలో.. సీఎంగా ఉన్న రఘువరన్‌తో సవాలు చేసి ఒక్కరోజు ముఖ్యమంత్ర�
Thailand PM | థాయ్‌ల్యాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని (Thailand PM) పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు పడిన విషయం తెలిసిందే.