Thailand School shooting | థాయిలాండ్ స్కూల్లో కాల్పులు.. విద్యార్థులు, టీచర్స్ కొంతసేపు బందీ
Thailand School shooting | సాయుధుడైన యువకుడు ఒక స్కూల్లోకి ప్రవేశించాడు. కాల్పులు జరిపి భయాందోళన సృష్టించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కొంతసేపు బంధించాడు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బందీలను విడిపించారు.
బ్యాంకాక్: సాయుధుడైన యువకుడు ఒక స్కూల్లోకి ప్రవేశించాడు. కాల్పులు జరిపి భయాందోళన సృష్టించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కొంతసేపు బంధించాడు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బందీలను విడిపించారు. (Thailand School shooting) థాయిలాండ్‌లోని హాట్ యాయ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 18 ఏళ్ల యువకుడు సాంగ్ఖ్లాలోని స్కూల్లోకి ప్రవేశించాడు. గన్‌తో ఒక టీచర్‌పై కాల్పులు జరిపాడు. కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులను బంధించాడు. మిగతా విద్యార్థులు భయంతో పరుగులుతీశారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న థాయ్‌లాండ్ పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారు. సాయుధుడైన యువకుడిపై కాల్పులు జరిపారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి బందీలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను విడిపించారు. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Kids trapped in screams, principal bleeding… 💔
18yo gunman stormed Thai school, shot, took hostages. Police saved them all. Heart still racing for those babies. Pray hard. 🙏#Thailand #SchoolShooting #HatYai pic.twitter.com/z6puWfT3SC— king of the losers (@movielover93582) February 11, 2026
Also Read:
Khawaja Asif : అమెరికా మమ్ముల్ని టాయిలెట్ పేపర్లా వాడుకున్నది: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

