నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగు నీటిని సరఫరా చేసే ట్యాంక్‌లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఈ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. మున్సిపల్, ఎన్ఎస్పీ అధికారులు పొంత�
ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధిన
BRS Party | భారత రాష్ట్ర సమితి మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్ పేర్లను �
ప్రభుత్వం సాగుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వడం వల్లే రైతులు పంటలు వేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసం చేసి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
నీళ్లియ్యరు.. పంటలను కాపాడరు? ఇదేమి సర్కార్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చంద
Nallagonda | పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy)మండిపడ్డారు.
లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రా�
Telangana | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైతు వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. " నీళ్లు లేవు, వ్యవసాయం లేదు... చావాలనిపిస్తోంది కేసీఆర్ సారూ" అంటూ ఆ రైతు మాట్లాడిన మాటలు వైరల�