నల్లగొండ సమీపంలోని పానగల్లోగల ఉదయ సముద్రం నిండుకుండలా మారింది. రెండు రోజులుగా అలుగుపోస్తున్నది. వేసవిలోనూ ప్రాజెక్టు అలుగు పోస్తుండటంతో స్థానికులు సంబురపడుతున్నారు.
ఈ నీటిని పెద్దఅడిశర్ల మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సాగు, తాగు నీటి కోసం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
-నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ