Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Cyclone Akvan | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అక్వాన్ తుపాను (Aqua cyclone) తీరంవైపు దూసుకొస్తున్నది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. పూరీ తీరం అల్లకల్లోలంగా మారడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Cyclone Akvan : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అక్వాన్ తుపాను (Aqua cyclone) తీరంవైపు దూసుకొస్తున్నది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. పూరీ తీరం అల్లకల్లోలంగా మారడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టూరిస్టులు, స్థానికులు ప్రమాదకరంగా మారిన బీచ్లలోకి రాకుండా హెచ్చరికలు చేసింది. ఈ మేరకు అధికారులు తీరం వెంట ఎర్రజెండాలు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా తీర ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను మోహరించారు. తీరంలోని ప్రజలను ఖాళీ చేయించారు. పూరీ తీరంలో రెస్క్యూ అధికారులు వాహనాల్లో తిరుగుతూ మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలెవరూ తీరంవైపు రావద్దని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న దృశ్యాలను, అధికారులు హెచ్చరికలు చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Puri, Odisha: In view of Cyclone Akvan, the Puri district administration has been placed on high alert. Fire Services personnel and National Disaster Response Force (NDRF) teams are deployed in vulnerable coastal areas, and red warning flags have been put up along the beach to prevent tourists and locals from venturing into the extremely rough sea.
— ANI (@ANI) November 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
KA Paul | రేవంత్ రెడ్డిది అవినీతి పాలన.. కనీసం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు: కేఏ పాల్ ఫైర్
‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

