నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను రాబోయే 24గంటల్లో బలహీనపడి వాయుగుండంగా మారునున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Cyclone Ditva | ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
Cyclone Senyar | మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. బుధవారం ఉదయం తుపాన్‌గా మారిన ఈ తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిం�
Heavy Rains | బంగాళాఖాతంలో ఒకేసారి రెండు వాయుగుండాలు కొనసాగుతున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఇవాళ తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత�
మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ, ఉత్తర దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్
ఉపరితల ఆవర్తనం విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హై దరాబాద్ �
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
Musi | మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Cyclone Montha : అంతర్వేది వద్ద తీరం దాటిన 'మొంథా తుఫాన్' (Cyclone Montha) బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.