Musi River | మూసీ నదికి పోటెత్తిన వరద.. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
Musi River | నల్లగొండ : మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పరవళ్లు తొక్కుతోంది. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది.
Musi River | నల్లగొండ : మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పరవళ్లు తొక్కుతోంది. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ఉపనది బిక్కేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోలిపేట వద్ద ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను నిలిపివేశారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 632.7 అడుగులకు చేరింది.
సూర్యాపేట, మేళ్లచెరువు, మఠంపల్లి, చివ్వెంల, హుజూర్నగర్, పాలకీర్దు మండలాల్లో సోమవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎలాంటి పంట నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

