ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈత నేర్చుకునేందుకు చిన్నారులు, పెద్దలు నీటి వనరులను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తూము నుంచి కిందికి వస్తున్న నీటిలో చిన్నారులు ఈత కొడుతూ సేద తీరుతున్న దృశ్యమిది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ