Rains | భానుడి భగభగలతో(Hot sun) అల్లాడి పోతున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు(Light showers) కురిశాయి.
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్‌డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమన�
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈత నేర్చుకునేందుకు చిన్నారులు, పెద్దలు నీటి వనరులను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తూము నుంచి కిందికి వస్తున్న నీటిలో చిన్నారులు ఈ�