ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు..
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్‌డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా స్నేహితులతో కలిసి బావిలోని నీటిలో ఈత కొట్టారు.
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్‌డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు.
చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా స్నేహితులతో కలిసి బావిలోని నీటిలో ఈత కొట్టారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- check dams
- Hail
- hot sun
- ponds
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

